Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుమ్ములాటలే కొంపముంచాయి: వెంకయ్య నాయుడు

కర్ణాటక ఎన్నికల్లో పార్టీ పరాజయంపై బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు స్పందించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఎన్నికల్లో కొంపముంచాయని అభిప్రాయపడ్డారు. ఓటమిని అంగీకరిస్తున్నామంటూ వెంకయ్య నాయుడు హుందాతనం ప్రదర్శించారు. ప్రతిపక్షంగా సమర్థంగా వ్యవహరిస్తామని తెలిపారు.

More Telugu News